in 01) Classical Magahi Magadhi,
02) Classical Chandaso language,
03)Magadhi Prakrit,
04) Classical Hela Basa (Hela Language),
05) Classical Pali,
06) Classical Deva Nagari,
07) Classical Cyrillic,
99) Classical Tamil-பாரம்பரிய இசைத்தமிழ் செம்மொழி,55) Classical Kannada- ಶಾಸ್ತ್ರೀಯ ಕನ್ನಡ,40) Classical Gujarati-ક્લાસિકલ ગુજરાતી,69) Classical Malayalam-ക്ലാസിക്കൽ മലയാളം,72) Classical Marathi-क्लासिकल माओरी,81) Classical Punjabi-ਕਲਾਸੀਕਲ ਪੰਜਾਬੀ,89) Classical Sindhi,
“Buddham Saranam Gacchami (I take refuge in
the Buddha).”
“ Dhamman Saranam Gacchami (I take refuge in
the Dhamma ) “
This recitation became the formula of declaration of faith
in the Buddha and his Teaching. Later when the Samgha became established, the formula was
extended to include the third commitment:
“Samgha Saranam Gacchami. (I take refuge in
the Samgha).”
https://ta.wikipedia.org/…/%E0%AE%A8%E0%AE%B2%E0%AF%8D%E0%A…
நல்லொழுக்கம்
Google Translate logo.svg
இக்கட்டுரை கூகுள் மொழிபெயர்ப்புக் கருவி மூலம் உருவாக்கப்பட்டது. இதனை
உரை திருத்த உதவுங்கள். இக்கருவி மூலம் கட்டுரை உருவாக்கும் திட்டம்
தற்போது நிறுத்தப்பட்டுவிட்டது. இதனைப் பயன்படுத்தி இனி உருவாக்கப்படும்
புதுக்கட்டுரைகளும் உள்ளடக்கங்களும்
இந்தக் கட்டுரை பல சிக்கல்களைக் கொண்டுள்ளது. எனவே தயவு செய்து இதை
தொகுத்து மேம்படுத்தவும் அல்லது பேச்சு பக்கத்தில் இதனைக் குறித்து
விவாதிக்கவும்.இந்தக் கட்டுரை பல சிக்கல்களைக் கொண்டுள்ளது. எனவே தயவு
செய்து இதை தொகுத்து மேம்படுத்தவும் அல்லது பேச்சு பக்கத்தில் இதனைக்
குறித்து விவாதிக்கவும்.
நல்லொழுக்கம் (virtue, இலத்தின்: virtus;
கிரேக்கம் ἀρετή) என்பது நன்னெறி சார்ந்த சிறப்பு. நல்லொழுக்கம் என்பது ஒரு
குணவியல்பு பண்பு அல்லது எப்போதும் அதனுடைய நல்லதுவாகவே மற்றும்
நல்லதுக்குள்ளேயே இருக்கக்கூடிய மதிப்பீட்டுக் குணம்.
தனிப்பட்ட
நல்லொழுக்கங்கள், தனிநபர் மற்றும் கூட்டு நல்வாழ்வை முன்னெடுப்பவைகளாக
இருக்கும் பண்புக்குரிய மதிப்பீடுகள். நல்லொழுக்கத்திற்கு எதிர்ச்சொல்
தீயொழுக்கம்.
பொருளடக்கம்
1 நல்லொழுக்கங்கள் மற்றும் மதிப்பீடுகள்
2 உயர்தரமான நான்கு மேற்கத்திய நல்லொழுக்கங்கள்
3 அரிஸ்டாடிலின் நல்லொழுக்கங்கள்
4 மதிநுட்பம் மற்றும் நல்லொழுக்கம்
5 ரோமானிய நல்லொழுக்கங்கள்
6 ஆப்ரஹாமுக்குரிய மதங்கள்
6.1 யூத பாரம்பரியம்
6.2 கிறித்துவ பாரம்பரியம்
6.3 இசுலாமிய பாரம்பரியம்
7 இந்து நல்லொழுக்கங்கள்
8 புத்தமத பாரம்பரியம்
9 சீன சித்தாந்தத்தில் நல்லொழுக்கம்
10 சீன திருமணஞ்சார்ந்த நன்னடத்தை
11 சாமுராய் மதிப்பீடுகள்
12 நல்லொழுக்கம் பற்றி நீய்ட்ஸ்சே
13 பென்ஜமின் ஃப்ராங்கலின் பார்வையில் நல்லொழுக்கங்கள்
14 அய்ன் ராண்டின் சித்தாந்தத்தின் நல்லொழுக்கங்கள்: புறநோக்கு
15 நல்லொழுக்கம் மற்றும் தீயொழுக்கம்
16 சமகால உளவியலில் நல்லொழுக்கம்
17 மேலும் காண்க
18 குறிப்புகள்
19 புற இணைப்புகள்
https://www.youtube.com/watch?v=-L5yh2nZiyI
Gautam Buddha’s Animated Life Story in Tamil - 1/4
Ultra Bollywood
Published on Aug 22, 2012
Gautama is the primary figure in Buddhism, and accounts of his life,
discourses, and monastic rules are believed by Buddhists to have been
summarized after his death and memorized by his followers. Various
collections of teachings attributed to him were passed down by oral
tradition, and first committed to writing about 400 years later.
Category
Entertainment
https://www.youtube.com/watch?v=I8Gy7H1vUyg
Gautam Buddha’s Animated Life Story in Tamil - 2/4
Ultra Bollywood
Published on Aug 23, 2012
Gautama is the primary figure in Buddhism, and accounts of his life,
discourses, and monastic rules are believed by Buddhists to have been
summarized after his death and memorized by his followers. Various
collections of teachings attributed to him were passed down by oral
tradition, and first committed to writing about 400 years later.
Category
Entertainment
https://www.youtube.com/watch?v=NPN1D4oujMw
Gautam Buddha’s Animated Life Story in Tamil - 3/4
Ultra Bollywood
Published on Aug 23, 2012
Gautama is the primary figure in Buddhism, and accounts of his life,
discourses, and monastic rules are believed by Buddhists to have been
summarized after his death and memorized by his followers. Various
collections of teachings attributed to him were passed down by oral
tradition, and first committed to writing about 400 years later.
Category
Entertainment
https://www.youtube.com/watch?v=DjaHyHGM9uQ
Gautam Buddha’s Animated Life Story in Tamil - 4/4
Ultra Bollywood
Published on Aug 23, 2012
Gautama is the primary figure in Buddhism, and accounts of his life,
discourses, and monastic rules are believed by Buddhists to have been
summarized after his death and memorized by his followers. Various
collections of teachings attributed to him were passed down by oral
tradition, and first committed to writing about 400 years later.
Category
Entertainment
https://www.youtube.com/watch?v=wL5pNYMFnEc
Buddham Saranam Gacchami | Lata Mangeshkar | With Lyrics New
Sagar Photography & Art
Published on Aug 15, 2016
Song Name: Buddham Saranam Gacchami (बुद्धं शरणं गच्छामि।)
Singer : Lata Mangeshkar
It’s presentation of Sagar Photography.
Category
Music
https://www.youtube.com/watch?v=QQirFGWxG9o
नैतिकता क्या है? Ft Thinker’s Adda
Thinker’s Adda
Published on Mar 4, 2018
Subscribe our channel Thinker’s Adda- www.youtube.com/Thinkers_Adda
Like our Facebook page- www.facebook.com/officialthinkersadda
Our twitter - www.twitter.com/Thinkers_Adda
Support us , Share our channel and video
Category
Education
https://www.youtube.com/watch?v=e1hkadNv8tM
884-1 Global Warming: Yes, There Is a Solution!, Multi-subtitles
Supreme Master Edenrules
Published on Apr 19, 2016
★EdenRules/伊甸園/Vườn Địa Đàng : http://edenrules.com/
★Subscribe/訂閱/Đăng Ký : http://edenrules.com/index.php?route=…
清海無上師簡介
為了那一點點愛,我們上天下地探索,只為尋獲那一點點愛,
將此愛與眾生分享,無論他們在世上哪個角落。
—— 清海無上師
在無數與清海無上師相遇的人眼中,無上師可說是「愛」的化身!
她是一位知名的慈善家、藝術家和靈性導師。她的愛心和奉獻超越文化與種族的藩籬,嘉惠世界各地數以百萬計的人們。其中包括:窮困的人、醫學研究機構、孤苦的老人、身心障礙者、難民,以及遭受地震、水患等受難者,只要人們有需求,她便無私地奉獻所有。
經由這些善舉,我們見證「源源不絕的慈悲心」正是這位深具愛心女士的標誌。而「世界會」會員,也依循著她的愛心典範,成長茁壯。
清海無上師出生於悠樂中部。小時候,她總是盡其所能地幫助醫院裏的病人和窮苦的人。長大後,她到歐洲留學,擔任義務護理人員,以及為紅十字會翻譯。很快地,清海無上師便發現,痛苦存在於所有文化和世界上每個角落。因此,找尋解除這些苦難的方法,成為她生活中最重要的目標。
清海無上師曾與一位德國醫生結婚,過著幸福美滿的婚姻生活。儘管「分離」對他們來說,是個極為困難的抉擇,然而為了無上師高雅的理想,她的先生最後還是同意分離。隨後,清海無上師便展開靈性追尋之旅。
經過一段漫長旅程,最後,她在印度喜馬拉雅山的深山裡,找到一位開悟的明師,傳授她「觀音法門」——觀內在光和音的打坐法門。經過一段時間的精進修行之後,她達到完全證悟的境界。
“你必須把時間留給自己,往內靜思、回歸自己的本性,記起自己內在的本質,並發展它,讓自己像個藝術家般閒情逸致、滿懷愛心、沒有壓力,然後你才能給予。如果你不了解快樂,你就無法給予快樂;如果你沒有和平,你就無法給予和平。
—— 清海無上師
離開喜馬拉雅山後不久,在眾人的誠摯懇求下,清海無上師將「觀音法門」傳授給渴求真理的人們,鼓勵求道者往內找尋自己偉大的品質。
社會各階層的人士,經由修行「觀音法門」後,發現他們生活更滿足、平靜,充滿喜悅。隨後,美國、歐洲、亞洲、南美洲以及聯合國,均邀請清海無上師蒞臨演講,並傳授「觀音法門」。
“我們能分享什麼就開始分享,然後就可以感受到內在的微細變化,我們的意識會注入更多的愛力,這就是一個起步。我們來到這裡是為了學習成長,也為了學習使用我們無限的愛力和創造力,讓我們所處的任何環境變得更好!”
—— 清海無上師
清海無上師本身是一位善行義舉的典範,同時她也鼓勵大家美化我們所居住的世界。
經由修行觀音法門,清海無上師發展出多樣渾然天成的才華,透過繪畫、音樂、詩作、珠寶和服裝設計等藝術創作,將來自天國的靈思融入生活之中。
1995年,在大眾的懇求下,首度在國際各流行重鎮,展開服裝設計巡迴展,其中包括倫敦、巴黎、米蘭和紐約等地。清海師父用這些藝術創作的收入從事慈善工作,以獨立的資金來源展現她的務實觀--我們都應該靠自己的力量幫助他人。
雖然清海無上師不追求外界的認可,但世界各國的官方和私人組織,為表揚她的無我奉獻,在諸多場合頒發給她各式獎項,包括:「世界和平獎」、「顧氏和平獎」、「世界精神領袖獎」、「世界公民人道獎」以及服務大眾傑出人士和提升人權方面的獎章。
她以愛心消弭世上的仇恨,她為絕望的人帶來希望,
她以寛容化解誤會,她散發出偉人光芒,
她是全人類的慈悲天使。
—— 前夏威夷檀香山市長花士先生
清海無上師是當代致力於幫助他人發現及創造美好未來的人士之一。如同許多歷史上的偉人一樣,無上師也有她自己的夢想:
我有一個夢想
我夢想全世界和平
我夢想世界不再有殺生,小孩們可以過著和諧安樂的生活
我夢想國際間能彼此握手言和、互相保護、互相幫助
我夢想這個幾千百萬億年愛心造就的美麗的星球不會被摧毀
我夢想它將會在和平、美麗與愛中延續下去
Category
People & Blogs
శ్రీ గోయెంక గారిచే భోదించబడిన
సాయజి ఉ బ ఖిన్ గారి సంప్రదాయంలో
విపశ్యన భారత దేశపు అతిపురాతనమైన ధ్యాన పధ్ధతి. వేల సంవత్సరాలుగా
మానవాళి కోల్పోయిన ఈ ధ్యాన పద్దతిని 2,600 సంవత్సరాల క్రితం గౌతమబుద్ధుడు
తన స్వయం కృషితో వెతికి, వెలికి తీసాడు. “విపశ్యన” అంటే ఉన్నది ఉన్నట్లుగా
చూడగలగటం. ఇది స్వయం పరిశీలనతో మనసును నిర్మల పరచుకునే ఒక ప్రక్రియ.
సాధకులు తమ మనస్సును ఏకాగ్ర పరచడం కోసం సహజ స్వాభావిక శ్వాసను గమనించడంతో
ప్రారంభిస్తారు, ఏకాగ్రపరచబడిన ఎరుకతో శరీరము, మనస్సుల పరివర్తనా
స్వభావాన్ని పరిశీలిస్తూ, అనిత్యము, దు:ఖము, అనాత్మ అనే విశ్వజనీన సత్యాల
అనుభూతిని పొందగలుగుతారు. ప్రత్యక్షానుభూతితో ఈ సత్యాన్ని దర్శించటమే
మనస్సును నిర్మలం చేసుకొనడం. ఈ (ధర్మ)మార్గము ఆద్యంతము మానవాళి ఎదుర్కొనే
సార్వజనీన సమస్యలకు సార్వజనీన పరిష్కారం. దీనికి ఏ మతంతోగాని, వర్గంతోగాని
నిమిత్తంలేదు. అందువల్ల జాతి, కుల, మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా,
ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ సాధన చేసి ప్రతి ఒక్కరూ ఉపయోగం పొందవచ్చు.
పూర్తి ముక్తి స్థితి (నిర్వాణము), పరిపూర్ణ జ్ఞానము వంటి అత్యున్నత
ఆధ్యాత్మిక లక్ష్యసాధన కోసము విపశ్యన ధ్యానము ఉద్దేశించబడింది. శారీరిక
వ్యాధులను నయం చేయటం అసలు దీని లక్ష్యం కానే కాదు. అయితే, మనస్సు నిర్మలం
కావటం వల్ల, పూర్వ కలుషిత మనసు కారణంగా ఉత్పన్నమైన శారీరిక బాధలు కూడా
ఉపశమించవచ్చు. ఇది ఉప ఫలితమే. సమస్త దు:ఖాలకు మూడు మూల కారణాలైన రాగ,
ద్వేష, మోహాలను నిర్మూలన చేసే జీవనకళే విపశ్యన. ఇష్టమైన లేదా అయిష్టమైన
పరిస్థితుల పట్ల సంయమనం లేకుండా మనసు ప్రతిస్పందించే మన పాత అలవాటు ఫలితంగా
ఏర్పడే ముడులను, నిరంతర సాధనతో విప్పటం ద్వారా నిత్య జీవితంలో పొందే
అలజడులను, ఉద్రిక్తలను ఈ ధ్యానము తొలగిస్తుంది.
ఈ విపశ్యన, బుద్ధుడు అభివృద్ధి చేసిన ఒక పద్ధతి అయినప్పటికీ, దీని ఆచరణ
బౌద్ధులకు మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడ మత మార్పిడి అన్న ప్రశ్నే లేదు.
మానవులందరూ ఒకే రకమైన సమస్యలను ఎదుర్కుంటున్నారు కాబట్టి వాటిని
పరిష్కరించే పద్ధతి కూడా సార్వజనీనంగానే ఉంటుంది అనే సూత్రం మీద ఈ పద్ధతి
ఆధారపడి ఉంది. వివిధ మతాల ప్రజలు విపశ్యన ధ్యాన ప్రయోజనాలను చవిచూసి ఇది
వారి విశ్వాసాలకు విరుద్ధం కాదు అని తెలుసుకున్నారు.
స్వయం పరిశీలన ద్వారా స్వీయ శుద్దీకరణ (తనను తాను నిర్మలం చేసుకోవటము)
అనే ప్రక్రియ ఖచ్చితంగా ఎప్పటికీ సులభతరం కాదు - సాధకులు దీని కొరకు చాలా
కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. వారి స్వంత ప్రయత్నాలతో, సాధకులు వారికి
సంబంధించిన సత్యాలను కనుగొంటారు. వేరే ఎవ్వరూ వారి కోసం ఇది చేయలేరు. కావున
ఈ ధ్యానం, ఎవరైతే తీవ్రంగా పని చేయగలరో మరియు క్రమశిక్షణ పాటించగలరో,
వారికి మాత్రమే సరి పోతుంది. ఈ క్రమశిక్షణ సాధకుల ప్రయోజనం మరియు రక్షణ
కోసం మాత్రమే. ఇది ధ్యాన సాధనలో ఒక సమగ్ర భాగం.
అచేతన మనస్సు యొక్క లోతైన స్థాయిలకు చొచ్చుకుని వెళ్లి, అక్కడ ఉన్న
వికారాలను ఎలా రూపుమాపాలో నేర్చుకోవడానికి ఓ పది రోజులు ఖచ్చితంగా తక్కువ
సమయమే. ఏకాంతంలో నిరంతర సాధనే ఈ పద్ధతిలో విజయానికి రహస్యం. ఈ ఆచరణాత్మక
అంశాలను దృష్టిలో పెట్టుకొని, నియమ నిబంధనలు రూపొందించారు. అవి ఆచార్యుల
లేదా శిబిర నిర్వాహుకుల ప్రయోజనం కోసం ఏమాత్రం కాదు. అవి ఏ వ్యవస్థీకృత మతం
యొక్క ప్రతికూల భావాలు, ఛాందసత్వం లేదా ఏదో ఒక వ్యవస్థీకృత మత౦ యొక్క అంధ
నమ్మకం కాదు. అవి వేల మంది సాధకుల, అనేక సంవత్సరాల ఆచరణాత్మక సాధన అనుభవం
ఆధారంగా రూపొందించినవి మరియు శాస్త్రీయము, హేతుబద్ధము అయినవి. నియమాలకు
కట్టుబడి ఉండటం ధ్యానానికి మంచి అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తుంది.
నియమాలను భగ్నం చేయడం దాన్ని కలుషితపరుస్తుంది.
సాధకులు శిబిరంలో పూర్తిగా పదిరోజులు ఉండాలి. అంతేకాదు,
నియమాలను చదివి బాగా అర్థంచేసుకోవాలి. నియమావళిని నిజాయతితో పాటించగలము
అన్న నమ్మకము ఉన్నవారే ప్రవేశం కోసం అభ్యర్థించాలి. మనస్ఫూర్తిగా
ధృడ ప్రయత్నం చేయటానికి సిద్ధంగా లేనివారు తమ కాలాన్ని వృధా చేసుకోవడమేగాక,
గంభీరంగా పనిచేయదలచుకున్న ఇతర సాధకులకు అంతరాయం కలిగించినవారవుతారు.
శిబిరంలో చేరబోయే సాధకులు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి- నియమావళి
కఠినంగా ఉందని, దానిని పాటించటం సాధ్యం కాదనే కారణంతో, చివరి వరకు
పూర్తిచేయకుండా, మధ్యలో వదిలిపెట్టి పోవటం,లాభకరం కాదనీ పైగా హానికరమనీ.
అలాగే పలుమార్లు హెచ్చరి౦చినా తరువాత కూడా ఎవరైనా సాధకులు నియమాలను పాటించక
పోతే, వారిని శిబిరం వదిలి వెళ్ళమని అడగవలసి రావడం చాలా దురదృష్టకరం
అవుతుంది.
తీవ్రమైన మానసిక రుగ్మతలు ఉన్న కొందరు అప్పుడప్పుడు విపశ్యన శిబిరాలకు
అవాస్తవమైన అంచనాలతో వస్తుంటారు. ఈ పద్ధతి ద్వార మానసిక రుగ్మతలు నివారణ
చేసుకోవచ్చు లేదా ఉపశమనం పొందవచ్చు అని ఆశిస్తారు. వ్యక్తుల మద్య అస్థిర
సంబంధాలు, పూర్వము వివిధ చికిత్సలు తీసుకొని ఉండటం, అటువంటి వ్యక్తులు
ప్రయోజనం పొందలేక పోవటానికి అదనపు కారణాలు కావచ్చు. వారు ఒక 10 రోజుల
శిబిరం కూడా పూర్తి చేయలేక పోవచ్చు. ప్రత్యేక నిపుణులు లేని స్వచ్చంద సంస్థ
అయిన మాకు ఇటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తులకు సరైన సంరక్షణ కలిగించడం
అసాధ్యం అవుతుంది. విపశ్యన ధ్యానం చాల మందికి ప్రయోజనకారి అయినప్పటికీ, ఇది
వైద్య లేదా మానసిక చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదు. మేము అటువంటి తీవ్ర
మానసిక రుగ్మతలు ఉన్న వారికి దీనిని సిఫార్సు చేయము.
సాధనకు పునాది శీలం — నైతిక ప్రవర్తన. శీలం సమాధి — మానసిక ఏకాగ్రత పెంపోదించు కోవటానికి ఆధారం అవుతుంది ; మరియు మనస్సు శుద్దీకరణ ప్రజ్ఞ — అంతః జ్ఞానం వల్ల సాధ్యమవుతుంది.
విపశ్యన శిబిరంలో పాల్గొనే వారందరూ శిబిరకాలంలో ఈ క్రింది ఐదు నియమాలను మనస్సాక్షిగా పాటించాలి.:
ఇదివరకే శిబిరాలు చేసిన పాత సాధకులు అదనంగా ఈ క్రింది మూడు నియమాలను పాటించాలి:
పాత సాధకులు సాయంత్రం 5 గంటలకు ఇచ్చే విరామంలో నిమ్మరసం లేదా పాలు కలపని
టీ మాత్రమే తీసుకుని పైన పేర్కొన్న ఆరవ నియమాన్ని పాటించాలి. కొత్త
సాధకులు టీ, తేలికైన ఉపాహారం, పళ్ళు తీసుకోవచ్చు. పాత సాధకులు ఆరోగ్య
కారణాల రీత్యా ఆచార్యుని అనుమతితో వీటి నుండి మినహాయింపు పొందవచ్చు. ఏడవ
మరియు ఎనమిదవ నియమాలు పాత సాధకులు అందరూ పాటించాలి.
సాధకులు శిబిరం పూర్తి అయ్యేవరకు, ఆచార్యుల మార్గదర్శకత్వాన్ని, సూచనలను
పూర్తిగా పాటిస్తామని తెలియచేయాలి. అంటే శిబిర కాలమంతా క్రమశిక్షణను
పాటిస్తానని, ఆచార్యులు చెప్పిన విధంగానే, ఏ సూచనలను విస్మరించకుండా, ఇంకా
ఏవి కలపకుండా ధ్యానం చేస్తానని ఒప్పుకోవాలి. ఈ స్వీకృతి, పూర్తి విచక్షణ,
అవగాహనతో కూడినది అయి ఉండాలి.గుడ్డిది కాకూడదు. నమ్మక౦, శ్రద్ధాభావం
ఉన్నప్పుడే , పూర్తి పట్టుదలతో పనిచేయటం సాధ్యమవుతుంది. ధ్యానంలో విజయం
సాధించడానికి ఆచార్యులయ౦దు, సాధనా పద్దతియందు అటువంటి నమ్మకం ఎంతో అవసరం.
శిబిరకాలంలో ఖచ్చితంగా పాటించవలసిన ముఖ్యమైనవిషయం: అన్ని రకాలైన పూజా,
ప్రార్థన,ఇతర మతసంబంధమైన పద్ధతులు: అగరవత్తులు వెలిగించటం, దీపాలు
వెలిగించటం, జపమాల తిప్పటం, మంత్రాలు జపించడం, ఉపవాసాలు చేయటం, పాడటం,
నాట్యము మొదలైన వాటిని ఆపేయాలి. ఇతర ధ్యానపద్ధతులు,ఆధ్యాత్మిక సాధనలు మరియు
చికిత్సా పద్ధతులు ఆపివేయాలి. ఇది ఏ ఇతర సాధనను లేదా విధానాన్ని
ఖండించుటకు కాదు. విపశ్యన ధ్యాన పద్ధతి యొక్క స్వచ్ఛ స్వరూపాన్ని
నిష్పక్షపాతంగా తెలుసుకోవటానికి, సాధకుడి మేలు కోసం ఈ నియమాన్ని
రూపొందించడమైనది.
ఉద్దేశపూర్వకంగా వేరే ధ్యాన పద్ధతులను విపశ్యన ధ్యానంలో కలపడం వల్ల వారి
పురోగతి అడ్డంకులతో కుంటుబడటమే కాకుండా సాధన తిరోగామిస్తుంది. ఈ విషయం చాల
గట్టిగా సాధకులకు తెలియచేయబడింది. కానీ గతంలో ఆచార్యులు పదేపదే హెచ్చరికలు
చేసినా కూడా, కొంతమంది సాధకులు, కావాలని వేరే ఏదో పద్ధతినో లేదా
ఆచారాన్నో, ఇందులో మిశ్రమం చేసి వాళ్ళకు వాళ్ళే అపకారం చేసుకున్నారు.
ఎప్పుడైనా ఏ సందేహం ఉన్నా, గందరగోళం ఉన్నా ఆచార్యులను కలసి స్పష్టం
చేసుకోవాలి
సాధకులు వ్యక్తిగతంగా కలవటానికి ఆచార్యులు మధ్యాహ్నం 12-1 గంటల మధ్య
అందుబాటులో వుంటారు.రాత్రి 9-9.30 మధ్య ధమ్మ హాల్లో ప్రశ్నలు అడగవచ్చు.
ధ్యానపద్ధతికి సంబంధించిన ప్రశ్నలు మరియు సాయంత్ర ప్రవచనాలలో ఏదైనా
సందేహాలుంటే వాటి కొరకు ఈ సమయం కేటాయించబడింది.
శిబిరం ప్రారంభం నుండి పదో రోజు ఉదయం 10 గంటల వరకు ఆర్య మౌనాన్ని
సాధకులందరూ తప్పక పాటించాలి. ఆర్య మౌనం అంటే మనసా, వాచా, కర్మణా మౌనం:
సైగలు, సంకేతాలు, వ్రాత మూలంగానూ, మరేవిధంగానూ కూడా ఇతర సాధకులతో
సంప్రదించడం నిషిద్ధం.
కాని అవసరమైతే ఆచార్యులతో మాట్లాడవచ్చు. వసతి, భోజనం, ఆరోగ్యం వంటి
సమస్యల గురించి నిర్వాహకులను కలవవచ్చు. కాని సాధ్యమైనంత తక్కువగా
అత్యవసరమయితేనే ఈ పని చేయాలి.సాధకులు తాము ఒంటరిగానే సాధన చేస్తున్న భావనను
పెంపొందించుకోవాలి.
శిబిరంలో స్త్రీ, పురుష వేర్పాటు పూర్తిగా పాటించాలి. స్త్రీలు,
పురుషులు, దంపతులు కూడా ఒకరితో ఒకరు ఏ విధమైన పరిచయము, సంబంధము
పెట్టుకోకూడదు. శిబిరకాలంలో ఒకరితో ఒకరు మాట్లాడడానికి, కలవడానికి
వీలుండదు. ఈ నియమం స్నేహితులకు, ఒకే కుటుంబ సభ్యులకు, మొదలైన వారికి కూడా
వర్తిస్తు౦ది.
శిబిరం ప్రారంభం నుండి శిబిరం ముగిసే వరకూ సాధకులెవ్వరూ ఒకరితోఒకరు శారీరక స్పర్శ( స్త్రీలైనా,పురుషులైనా) చేయరాదు.
విపశ్యన ధ్యానానికి యోగాసనాలు, వ్యాయామం వ్యతిరేకం కాదు. కాని వాటికోసం
కేంద్రంలో ప్రత్యేక సౌకర్యం లేదు కాబట్టి వాటిని తాత్కాలికంగా మానుకోవాలి.
జాగింగ్ కూడా చేయరాదు. కాని, కేంద్రంలో ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశంలో
సాధకులు నడవవచ్చు.
తాయత్తులు, జపమాలలు వంటి వస్తువులను శిబిరానికి తీసుకురాకూడదు. ఒకవేళ
తెలియక తీసుకుని వస్తే, యాజమాన్యం వద్ద శిబిరం పూర్తి అయ్యే వరకు వాటిని
భద్రపరచాలి.
ఎటువంటి మాదకద్రవ్యాలూ, మత్తుపదార్థాలూ, మద్యం వంటివి ఈ ప్రదేశానికి
తీసుకుని రాకూడదు. నిద్రమాత్రలు, నిషా కలిగించే పదార్థాలకు కూడా ఇది
వర్తిస్తుంది. ఎవరైనా వైద్యుల సలహా మేరకు ఏదైనా మందులు వాడుతున్నట్లయితే
ఆచార్యులుకు తప్పనిసరిగా తెలియచేయాలి.
సాధకులందరి ఆరోగ్యము మరియు సౌకర్యముల దృష్ట్యా పొగత్రాగటం, పొగాకు నమలటం, నస్య౦ పీల్చడం మొదలగునవి శిబిరంలో అనుమతించబడవు.
ప్రతి ఒక్కరి ఇష్టాలకు, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఆహారము అందచేయలేము
గదా! అందుకని శిబిరంలో అందించబడే మామూలు శాఖాహారం స్వీకరించమని సాధకులను
కోరడమైనది. శిబిర నిర్వాహకులు సాధనకు అనుకూలమైన, సమతుల్యమైన, పరిపూర్ణమైన
ఆహారం అందించడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. ఏ సాధకులైనా, అనారోగ్య
కారణాల వల్ల, ఏదైనా ప్రత్యేక ఆహరం తీసుకోవాలని వైద్యులతో సూచింపబడి ఉంటే,
వారు శిబిర నిర్వాహకులకు దరఖాస్తు చేసుకునేటప్పుడే తెలియ చేయాలి.
ఉపవాసానికి అనుమతి లేదు.
శిబిరంలోని వాతావరణానికి అనుగుణంగా వస్త్రధారణ సభ్యతతో కూడుకుని సాదాగా
మరియు అనువుగా వుండాలి. బిగుతుగా, పారదర్శకంగా, బయటకు కనిపించే
విధంగా(టైట్స్,ల్లెగ్గింగ్స్,పొట్టి స్కర్ట్లు,స్లీవ్లెస్ మరియు కురచనైన)
దుస్తులు వేసుకోరాదు. సూర్య స్నానాలు, అర్థనగ్నత నిషిద్ధము. ఇతర సాధకుల
ధ్యాన భంగం కలిగించకుండా ఉండటం కోసము, ఈ నియమాలను పాటించటం ఆవశ్యకము.
వాషింగ్ మిషన్లు, డ్రయర్లు అందుబాటలో ఉండవు కాబట్టి విద్యార్థులు
తగినన్ని దుస్తులు తీసుకుని రావాలి. చిన్నవి చేత్తో ఉతుక్కోవచ్చు. ధ్యాన
సమయంలో కాకుండా, విరామ సమయంలో స్నానం, దుస్తులు ఉతుక్కోవడం చేసుకోవచ్చు.
శిబిరం చివరి వరకు సాధకులు కేంద్రం హద్దులలోనే వుండాలి. ఆచార్యుల
నిర్దిష్ట అనుమతితో మాత్రమే వారు శిబిర౦ వదిలివెళ్ళవచ్చు. ఇతరులతో టెలిఫోను
ద్వారాకాని, ఉత్తరాల ద్వారాకాని మరి ఏ ఇతర విధంగాను సంప్రదించడం
అనుమతించబడదు. సెల్ ఫోన్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, శిబిరం
ముగిసేవరకు, నిర్వాహకుల వద్ద భద్ర పరచాలి. అత్యవసర పరిస్థితులలో సాధకుల
స్నేహితులు లేదా బంధువులు నిర్వాహకులను సంప్రదించవచ్చు.
సంగీత వాద్యాలను వాయించటం, రేడియోలను ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను
ఉపయోగించడం మొదలైనవి నిషేధించబడినవి. చదువుకోవటానికి, వ్రాసుకోవడానికి
పుస్తకాలుగాని, పత్రికలు గాని, పుస్తకాలు కాని, శిబిరానికి తీసుకురాకూడదు.
ఒక వేళ తెలియక తీసుకొని వస్తే, వాటిని శిబిరం పూర్తి అయ్యేవరకు, నిర్వాహకుల
వద్ద భద్రపరచండి. సాధకులు వ్రాసుకోవడం వల్ల ధ్యానం నుండి దారితప్పుతారు
ధ్యానం యొక్క ఆచరణాత్మక విశిష్టతను నొక్కిచెప్పటానికే చదవటంపై, వ్రాయటంపై ఈ
విధమైన ఆంక్షలు విధించటం జరిగింది.
ఆచార్యుని ప్రత్యేక అనుమతి ఉంటే తప్ప వీటిని ఉపయోగించడం నిషేధించబడినది.
స్వచ్ఛ విపశ్యన సంప్రదాయం ప్రకారం, శిబిరాలు పూర్తిగా దానాల మీదే
ఆధారపడి నడపబడుతాయి. దానాలు కూడా శ్రీ గోయెంక గారు లేదా ఆయన సహాయక ఆచార్యుల
వద్ద కనీసము ఒక 10 రోజుల శిబిరం చేసిన వారి నుండే స్వీకరించబడుతాయి.
మొదటిసారి శిబిరం చేసిన వారు శిబిరపు ఆఖరిరోజున కాని, తరువాత ఎప్పుడైనా
దానం ఇవ్వవచ్చు.
ఎవరైతే సాధన యొక్క ప్రయోజనాలు పొందారో వారి మద్దతుతో శిబిరాలు నడప
బడుతున్నాయి. ఈ ప్రయోజనాలను ఇతరులతో పంచుకోవాలని ఆశిస్తూ, సాధకులు తమ
శక్తిని బట్టి, తమ ఇచ్ఛానుసారంగా ఇస్తారు. ఇలాంటి విరాళాలు మాత్రమే ప్రపంచ
వ్యాప్తంగా ఈ సంప్రదాయంలో నడపబడుతున్న శిబిరాలకు ఆధారం. ఏ సంపన్న సంస్థ
కాని, ఏ వ్యక్తి కాని పోషకులు కాదు. ఆచార్యులు కాని, నిర్వాహకులు కాని వారి
సేవ కోసం ఎటువంటి పారితోషకం తీసుకోరు. ఈ విధంగా విపశ్యన వ్యాప్తి,
వ్యాపారాపేక్ష లేకుండా స్వచ్ఛమైన ఉద్దేశంతో చేయబడుతున్నది.
విరాళం చిన్నదైనా, పెద్దదైనా, ఇతరులకు ఉపయోగపడాలనే ఆకాంక్షతో ఇవ్వాలి : ‘
నేను పాల్గొన్న శిబిరం, పాత సాధకుల దాతృత్వం వల్ల నడపబడినది; ఇకముందు
శిబిరాల కోసం ఇప్పుడు నేను కొంత దానం చేస్తాను. దాని వల్ల మరి కొంత మంది
ప్రయోజనం పొందుదురు గాక’అనే ఉద్దేశ్య౦తో ఇవ్వాలి.
క్రమశిక్షణ మరియు నియమాలు వెనుక అంతరార్థాన్ని ఈ క్రింది విధంగా సంగ్రహించవచ్చు:
మీ చర్యలు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరులు ద్వారా కలిగే చీకాకులు పట్టించుకోవద్దు.
పైన వివరించిన నియమాల వెనుక వున్న కారణాలు కొంతమంది సాధకులు వెంటనే
అర్థం చేసుకోలేకపోవచ్చు. అనుమానం, ప్రతికూల భావం పెంచుకోవడ౦కన్నా వెంటనే
ఆచార్యుని లేదా నిర్వాహకులను కలిసి సమాధానం పొందటం మంచిది.
క్రమశిక్షణతో సాధకులు పూర్తి కృషి చేసినప్పుడే, ఈ పద్ధతి యొక్క
అభ్యాసాన్ని పూర్తిగా గ్రహించి ఎక్కువ ప్రయోజనం పొందగలరు. శిబిరంలో
ప్రాముఖ్యత అంతా కృషి మీదే. ఒక బంగారు నియమం ఏమిటంటే, మీరు ఒంటరిగా
ఉన్నారనుకొని, అంతర్ముఖులై సాధన చేయడం. ఏవైనా అసౌకర్యలను,ఇబ్బందులను
ఎదుర్కోవలసివస్తే, వాటిని పట్టించుకోకండి.
చివరగా, సాధకులు తెలుసుకోవలసినది ఏమిటంటే, విపశ్యనలో సాధించే ప్రగతి
సాధకుల మంచి గుణాల మీద, వారి వ్యక్తిగత ఆచరణ మీద మరియు వారి హృదయపూర్వక
కృషి, శ్రద్ధ, చిత్తశుద్ధి, ఆరోగ్యం, ప్రజ్ఞ అనే అయిదు విషయాల మీద ఆధారపడి
ఉంటుందని.
పైన వివరించిన విషయాలు ఈ ధ్యాన శిక్షణా శిబిరంలో మీరు వీలైనంత ఎక్కువ
ప్రయోజనాలు పొందడానికి సహాయపడుగాక! మీకు సేవ చేసే అవకాశ౦ కలిగినందుకు మేము
సంతోషిస్తున్నాము. మీ విపశ్యన అనుభవం నుండి మీరు శాంతి సామరస్యాలు పొందాలని
కోరుకుంటున్నాము.
సాధన నిరంతరతను నెలకొలిపే ఉద్దేశ్యంతో ఈ క్రింది కాలపట్టిక
రూపొందించబడింది. మంచి ఫలితాల కోసం సాధకులు ఈ కాలపట్టికను వీలైనంత
ఖచ్చితంగా అనుసరించాలి.
ఉదయం 4 గం|| |
ఉదయం మేల్కొల్పు గంట |
|
4:30-6:30 గం|| |
ధ్యాన కేంద్రంలో లేదా శూన్యగారంలో ధాన్యం |
|
6:30-8:00 గం|| |
అల్పాహార విరామం |
|
8:00-9:00 గం|| |
హాల్లో సాముహిక ధ్యానం |
|
9:00-11:00 గం|| |
ఆచార్యుల సూచనా ప్రకారం హాల్ లో లేదా శూన్యగారంలో ధ్యానం |
|
11:00-12:00 మద్యాహ్నం |
భోజనం విరామం |
|
12noon-1:00 గం|| |
విశ్రాంతి మరియు ఆచార్యులతో ప్రశ్నోత్తరాల సమయం |
|
1:00-2:30 గం|| |
హాల్ లో లేదా శూన్యగారంలో ధ్యానం |
|
2:30-3:30 గం|| |
హాల్లో సాముహిక ధ్యానం |
|
3:30-5:00 గం|| |
ఆచార్యుల సూచనా ప్రకారం హాల్ లో లేదా శూన్యగారంలో ధ్యానం |
|
5:00-6:00 గం|| |
టీ విరామం |
|
6:00-7:00 గం|| |
హాల్లో సాముహిక ధ్యానం |
|
7:00-8:15 గం|| |
హాల్ లో ఆచార్యుల ప్రవచనం |
|
8:15-9:00 గం|| |
హాల్లో సాముహిక ధ్యానం |
|
9:00-9:30 గం|| |
హాల్ లో ప్రశ్నోత్తరాల సమయం |
|
9:30 గం|| |
మీ గదుల్లో విరామం - లైట్స్ ఆఫ్ |
శిబిరానికి దరఖాస్తు చేసుకునే ముందు, జాగ్రత్తగా చదివి, సమీక్షించటం
కోసం పైన పేర్కొన్న క్రమశిక్షణ నియమావళి ప్రతిని అడోబీ అక్రోబాట్ రూపంలో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించి, నియమిత విపశ్యన ధ్యాన శిబిరంలో ప్రవేశమునకు అభ్యర్థించవచ్చు